NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

5వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రేవులగడ్డ లోకేశ్వర రావు అకాల మరణం

1 min read

భౌతిక దేహానికి పూలమాలలతో నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక 5 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రేవులగడ్డ లోకేశ్వర రావు స్వర్గస్థులు అయ్యారు.వారి భౌతిక దేహానికి పూలమాలలతో నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ , నూకపెయ్యి సుధీర్ బాబు, నేరుసు చిరంజీవి,జాన్ గురునాథ్, ఇమాన్యుల్ జైకర్, డింపుల్ జాబ్, యుగంధర్ ప్రసాద్, బండ్లమూడి సునీల్, ప్రవీణ్, సీతయ్య ,స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *