NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

11కెవి పవర్ పేట ఫీడర్ లో లైన్లకు మరమ్మతు

1 min read

11వ తేదీ ఉ:8గం నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి

ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.రాజశేఖరం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరుమండలం,11కెవి పవర్ పేట ఫీడర్ లో లైన్లకు మరమ్మతు చేయుటకు గాను మరియు కరెంటు లైన్ల కింద ఉన్నటువంటి చెట్లు తొలగించుట కొరకు  ఈనెల 11వ తేదీ   ఉదయం 8  గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయబడునని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.రాజశేఖరం ఒక ప్రకటనలో తెలిపారు.  దీనికరణంగా   పవర్ పేట ఫీడర్ పరిధి లో ఉన్న జి ఎన్ టి రోడ్డు,వసంతమహల్ సెంటర్,కర్ర వంతెన,పవర్ పేట,పాత బస్టాండ్ ,పాండురంగా పురం ,గూడ్స్ షెడ్ రోడ్డు మరియు పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని, కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *