NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

1 min read

కర్నూలు, న్యూస్​  నేడు : జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి  వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు…గణనాథుని కృపతో జిల్లా అభివృద్ధితో పాటు  ప్రజలంతా సంతోషంగా ఉండాలని, వినాయకుడి ఆశీస్సులతో ప్రజలకు మంచి జరగాలని, చేపట్టే ప్రతి పనిలో విజయం చేకూరాలని కలెక్టర్ ఆకాంక్షించారు.పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, మట్టి వినాయకుని విగ్రహాలతో పూజలు జరుపుకుని, సంతోషంతో పండుగ చేసుకోవాలని  ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

About Author