జ్యూడిషియల్ అధికారులకు నగదు రహిత వైద్య సేవలు”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా లో జ్యూడిషల్ ఆఫీసర్ల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ పోస్టర్లను బుధవారం శ్రీ పి. వాసు,ఆరవ అదనపు జిల్లా జడ్జి మరియు ఫుల్ అడిషనల్ ఛార్జ్, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా న్యాయమూర్తులు న్యాయాధికారులు వారి కుటుంబ సభ్యులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వైద్య సేవలు నగదు రహితంగా అందు తాయని తెలిపారు క్లైయి ములు, చెల్లింపుల విధానాలపై జిల్లా జడ్జి సూచనలు చేశారు.ఇందులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ బి.లీలా వెంకట శేషాద్రి, జూనియర్ సివిల్ జడ్జిలు సంధ్యారాణి, సరోజనమ్మ, అపర్ణ, అనూష,అనిల్ కుమార్,స్రవంతి, కర్నూలు డిస్టిక్ అండ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్, అడిషనల్ డిస్టిక్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ భాస్కర్ వారి సిబ్బంది పాల్గొన్నారు.


