NIACL లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : న్యూ ఇండియా అస్యూరెన్స్
ఉద్యోగం : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
విద్యార్హత : ఏదైన గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
జీతం : రూ.60,000 నెలకు
ఖాళీలు : 300
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా.
దరఖాస్తు రుసుం : జనరల్, బీసీ – 750
ఎస్సీ,ఎస్టీ – 100
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : రాతపరీక్ష
దరఖాస్తు స్వీకరణ తేది : 24-8-2021
చివరి తేది : 21-9-2021
అధికారిక వెబ్ సైట్ : newindia.co.in