PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Bank of Baroda లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : బ్యాంక్ ఆఫ్ బ‌రోడ‌ సంస్థ వివిధ పోస్టు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల‌వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : బ్యాంక్ ఆఫ్ బ‌రోడ‌
ఉద్యోగం : డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజ‌ర్
విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు : 02
ప‌నిచేయాల్సిన ప్రాంతం : భోపాల్, జైపూర్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 25-8-2021

అధికారిక వెబ్ సైట్ : www.bankofbaroda.in

About Author