SPMVV లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.
సంస్థ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
ఉద్యోగం : సెక్రెటేరియల్ అసిస్టెంట్
విద్యార్హత : డిప్లొమ, పీజీ
ఖాళీలు : పేర్కొనలేదు
వయసు : 25 ఏళ్ల నుంచి 35 ఏళ్లు
జీతం : నిబంధనల ప్రకారం
పనిచేయాల్సిన ప్రాంతం : తిరుపతి
దరఖాస్తు విధానం : వాక్ ఇన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ ఇంటర్వ్యూ
నోటిఫికేషన్ విడుదల తేది : 23-8-2021
వాక్ ఇన్ తేది : 31-8-2021
అధికారిక వెబ్ సైట్ : spmvv.ac.in
అడ్రస్ : Administrative Building (NTR Bhavan), S.P.MahiIa Visvavidyalayam, Tirupati o