Women Development & Child Welfare లో ఉద్యోగాలు
1 min read

పల్లెవెలుగు వెబ్ : తెలంగాణ ఉమెన్ డెవలప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : తెలంగాణ ఉమెన్ డెవలప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్
ఉద్యోగం : అంగన్ వాడీ టీచర్, హెల్పర్
విద్యార్హత : పదో తరగతి
ఖాళీలు : 126
జీతం : నిబంధనల ప్రకారం
వయసు : పేర్కొనలేదు.
పనిచేయాల్సిన ప్రాంతం : సిద్ధిపేట్- తెలంగాణ
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 25-8-2021
చివరి తేది : 8-9-2021
అధికారిక వెబ్ సైట్ : mis.tgwdcw.in

