NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ICFRE లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ ఫారెస్ట్ రీస‌ర్చ్ అండ్ డెవ‌ల‌ప్ మెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ ఫారెస్ట్ రీస‌ర్చ్ అండ్ డెవ‌ల‌ప్ మెంట్
ఉద్యోగం : క‌న్జర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్ , డిప్యూటీ క‌న్జర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్
విద్యార్హత : అధికారిక నోటిఫికేష‌న్
ఖాళీలు : 48
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
వ‌య‌సు : పేర్కొన‌లేదు.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : అన్ని వ‌ర్గాల అభ్యర్థుల‌కు – 500
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 23-8-2021
చివ‌రి తేది : 10-10-2021

అధికారిక వెబ్ సైట్ : icfre.gov.in

అడ్రస్ : To the Secretary. Indian Council of Forestry Research and Education, P.O. New Forest. Dehradun-248006 (Uttarakhand)

About Author