PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్
ఉద్యోగం : గ్రాడ్యుయేట్, టెక్నిషియ‌న్ అప్రెంటిస్
విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఈ, బీటెక్.
జీతం : రూ.10,400 నుంచి రూ.11,110 నెల‌కు
ఖాళీలు : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం: మ‌చిలీప‌ట్నం, ఆంధ్రప్రదేశ్
ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాత ప‌రీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 2-9-2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది : 12-9-2021

అధికారిక వెబ్ సైట్ : bel-india.in

అడ్రస్ : Lady Ampthil Government Junior College, Ramanaidu Peta, Machilipatnam – 521001, Andhra Pradesh

About Author