Council for Insurance Ombudsmen లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబుడ్సమన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబుడ్సమన్
ఉద్యోగం : స్పెషలిస్ట్
విద్యార్హత : నిబంధనల మేరకు
ఖాళీలు : 49
జీతం : రూ.30,000 నుంచి రూ.40,000 నెలకు
వయసు : 50 నుంచి 63 ఏళ్లు
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
దరఖాస్తు విధానం : ఈమెయిల్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 2-9-2021
చివరి తేది : 17-9-2021
అధికారిక వెబ్ సైట్ : cioins.co.in
మెయిల్ : [email protected], [email protected]