PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SUGUNA FOODS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సుగుణ ఫుడ్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : సుగుణ ఫుడ్స్
ఉద్యోగం : SAP CO (Controling) Consultant – Sr. Manager
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హత : బీకాం, ఎంకాం.
జీతం : పేర్కొన‌లేదు.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : కోయంబత్తూరు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 8-9-2021

అధికారిక వెబ్ సైట్ : http://careers.sugunafoods.co.in/jobs/

About Author