PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ణ్ బీర్ క‌పూర్ కు క‌రోన

1 min read

బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. దీనిపై ఆర్‌కే తల్లి, నటి నీతూ కపూర్‌ తన ఇన్‌స్టాలో రణబీర్‌ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కుమారుడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆమె.. ప్రస్తుతం రణబీర్‌ కోలుకుంటున్నాడనీ, అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్టు చెప్పారు. దీంతో కార్యక్రమాలకు బ్రేక్‌ చెప్పి రణబీర్‌ స్వీయ నిర్బంధంలో ఉన్నాడు.

About Author