PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO వెస్ట్ గోదావ‌రిలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డీఎమ్ హెచ్వో , వెస్ట్ గోదావ‌రి వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రితేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, వెస్ట్ గోదావ‌వ‌రి

ఉద్యోగం : సైకియాట్రిస్ట్, మెడిక‌ల్ ఆఫీస‌ర్.

విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిప్లొమ‌, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, బీఎస్సీ న‌ర్సింగ్.
ఖాళీలు : 83

జీతం : రూ.12,000 నుంచి రూ.1,10,000

ప‌నిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ గోదావ‌రి, ఏపీ

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 3-9-2021

వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది : 18-9-2021

అధికారిక వెబ్ సైట్ : westgodavari.ap.gov.in

అడ్రస్ : DM&HO Office, West Godavari, Eluru

About Author