PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూపీఎస్సీ రిక్రూట్ మెంట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్

ఉద్యోగం : అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, రీజిన‌ల్ డైరెక్టర్

విద్యార్హ‌త : ఎంఎస్సీ, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ

ఖాళీలు : 28

జీతం : నిబంధ‌న‌ల ప్రకారం

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియ‌

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

వ‌య‌సు : 30 నుంచి 50 ఏళ్లు

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 11-9-2021

చివ‌రి తేది : 30-9-2021

అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in

About Author