PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TTDలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్, మెడిక‌ల్ ఇంజినీర్.

విద్యార్హ‌త : ఎంబీబీఎస్, బీఈ, బీటెక్, బీఎస్సీ.

జీతం : రూ.35,120 నుంచి రూ.87,130 నెల‌కు

ఖాళీలు : 23

వ‌య‌సు : నిబంధ‌న‌ల ప్రకారం

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి- ఏపీ

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 9-9-2021

చివ‌రి తేది : 25-9-2021

అడ్రస్ : Chief Medical Officer, TTD Central Hospital, K.T.Road, Tirupati – 517501

అధికారిక వెబ్ సైట్ : tirumala.org

About Author