PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌రోన వ్యాక్సిన్ వేసుకోక‌పోతే.. నో రేష‌న్, నో పెన్షన్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ రాష్ట్రంలో క‌రోన వ్యాక్సిన్ రెండో డోసు వేసుకోకపోతే రేష‌న్, పెన్షన్ బంద్ చేయ‌నున్నట్టు తెలంగాణ ప్రజారోగ్య సంచాల‌కులు శ్రీనివాస‌రావు తెలిపారు. న‌వంబ‌ర్ 1 నుంచి దీన్ని అమ‌లులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. డిసెంబ‌ర్ చివ‌రి నాటికి వంద శాతం కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రక్రియ పూర్తీ చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

About Author