PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

MIDHANI లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: MIDHANI వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : మిధాని
ఉద్యోగం : ట్రేడ్ అప్రెంటిస్
విద్యార్హ‌త : ఐటీఐ
జీతం : రూ.7,700 నుంచి రూ.8050 నెల‌కు
ఖాళీలు – 70
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్ , తెలంగాణ‌.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్, ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్, మెడిక‌ల్ ఫిట్ నెస్ టెస్ట్, స‌ర్టిఫికెట్ ఫిట్ నెస్.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 25-10-2021
ఇంట‌ర్వ్యూ తేది : 13-11-2021
అధికారిక వెబ్ సైట్ : midhani-india.in
అడ్ర‌స్ : to the Deputy Manager (TIS & Apprenticeship Training), Mishra Dhatu Nigam Limited, Kanchanbagh, Hyderabad – 500058

About Author