PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘‘విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపండి’’

1 min read


పల్లె వెలుగు వెబ్, కర్నూలు: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు శకునాల చంద్రశేఖర్, వినయ్ చంద్ర… కర్నూలు నగరంలో పర్యటించారు. జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు పోరాటానికి మద్దుతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు సత్రం రామక్రిష్ణుడు పాల్గొన్నారు.

About Author