DPHFW లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: DPHFW సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
ఉద్యోగం : సివిల్ అసిస్టెంట్ సర్జన్స్
విద్యార్హత : ఎంబీబీఎస్
జీతం : నిబంధనల ప్రకారం
ఖాళీలు : 264
పనిచేయాల్సిన ప్రాంతం : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ : 23-11-2021
చివరి తేది : 6-12-2022
అధికారిక వెబ్ సైట్ : hmfw.ap.gov.in
అడ్రస్ : O/o Director of Public Health & Family Welfare, A.P., Gollapudi, Vijayawada.