PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DCCB Bank అనంత‌పూర్ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: DCCB Bank అనంత‌పురం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్  ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :   డీసీసీబీ అనంత‌పురం
ఉద్యోగం :  క్ల‌ర్క్ అండ్ అసిస్టెంట్ మేనేజ‌ర్
విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్
జీతం : రూ.15,925 నుంచి రూ.35,200 నెల‌కు
ఖాళీలు :  86
ప‌నిచేయాల్సిన ప్రాంతం : అనంత‌పురం , ఏపీ
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ – 590
                            ఎస్సీ,ఎస్టీ, ఉమెన్ – 413
ఎంపిక విధానం :  రాత‌పరీక్ష‌, ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  19-11-2021
చివ‌రి తేది :  3-12-2021
అధికారిక వెబ్ సైట్ :     anantapurdccb.com



About Author