గవర్నమెంట్ విక్టోరియా ఆస్పత్రిలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ :గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ విశాఖపట్నం వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : గవర్నమెంట్ విక్టోరియా ఆస్పత్రి, విశాఖపట్నం
ఉద్యోగం : ఫార్మాసిస్ట్, డీఈవో
విద్యార్హత : పదో తరగతి, 12వ తరగతి, డిప్లొమ, డిగ్రీ, బీఏ, బీఎస్సీ, బీ ఫార్మసి, ఎం ఫార్మసి, డీఎమ్ఎల్టీ
జీతం : నిబంధనల ప్రకారం
ఖాళీలు : 22
పనిచేయాల్సిన ప్రాంతం : విశాఖపట్నం, ఏపీ
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, మెరిట్ లిస్ట్
దరఖాస్తు స్వీకరణ : 1-12-2021
చివరి తేది : 15-12-2021
అధికారిక వెబ్ సైట్ : visakhapatnam.ap.gov.in
అడ్రస్ : the Office of the Superintendent, Government Victoria Hospital for Women and Children, Near kanakamahalaksmi Temple, Burjupeta, Visakhapatnam