కర్నూలులో ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: డీఎమ్ హెచ్వో కర్నూలు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, కర్నూలు
ఉద్యోగం : ఫార్మాసిస్ట్
విద్యార్హత : డిప్లొమ ఇన్ ఫార్మసి, బీఫార్మసి
జీతం : రూ.19019 నెలకు
ఖాళీలు : 20
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపీ
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఓసీ, జనరల్ – రూ.400
మిగిలిన వారికి – రూ.200
ఎంపిక విధానం : రాతపరీక్ష
దరఖాస్తు స్వీకరణ : 7-12-2021
చివరి తేది : 21-12-2021
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in
అడ్రస్: In the Office of the District Medical and Health Officer, Kurnool – Andhra Pradesh