PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO లో సైకియాట్రిస్ట్, పిడిట్రీషియన్ జాబ్స్

1 min read

పల్లెవెలుగు వెబ్​: డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, కడప సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.  

సంస్థ :  డీఎమ్ హెచ్వో, కడప

ఉద్యోగం : సైకియాట్రిస్ట్, పిడిట్రీషియన్

విద్యార్హత : 10వ తరగతి, పీజీ,ఎంఎస్సీ, ఎంఏ, ఎంబీబీఎస్, ఎండీ, బీడీఎస్,ఎంఫిల్.

జీతం :  రూ.12,000 – రూ.1,10,000 నెలకు

ఖాళీలు :  18

ప‌నిచేయాల్సిన ప్రాంతం : కడప, ఏపీ .

ద‌ర‌ఖాస్తు విధానం :  వాక్ ఇన్ ఇంటర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం :  అందరికీ 300

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 10-12-2021


 ఇంటర్య్వూ తేది :  18-12-2021

అడ్రస్ :  : District Medical and Health Officer, YSR District

అధికారిక వెబ్ సైట్ :  kadapa.ap.gov.in.

About Author