PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : స‌్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్

ఉద్యోగం : గ‌్ర‌పూ బి & సి (టాక్స్ అసిస్టెంట్, ఎస్ఐ)

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్, సీఏ, సీఎస్, సీఎమ్ఎస్, ఎంకాం, ఎంబీఏ.

జీతం : .నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ- ఉచితం
మిగిలిన‌వారికి – 100

ఎంపిక విధానం : టైర్ -1, టైర్-2, టైర్ -3 ఎగ్జామినేష‌న్, స్కిల్ టెస్ట్ , ఆప్టిట్యూడ్

దరఖాస్తు స్వీకరణ తేది : 23-12-2021

చివరి తేది : 23-1-2022

అధికారిక వెబ్ సైట్ : ssc.nic.in

About Author