PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2021లో ఎక్కువగా చూసిన వెబ్ సైట్ ఇదే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌పంచ వ్యాప్తంగా 2021వ సంవ‌త్స‌రంలో అత్య‌ధికంగా శోధించిన వెబ్ సైట్ ఏదంటే.. ట‌క్కున గూగుల్ అని చెప్పేస్తాం. కానీ గూగ‌ల్ నాలుగో స్థానంలో నిలిచింది. గూగుల్ కంటే అధికంగా సెర్చ్ చేసిన వెబ్ సైట్ ఏదంటే ?.. టిక్ టాక్. అత్య‌ధికంగా సెర్చ్ చేసిన వెబ్ సైట్ల స్థానంలో టిక్ టాక్ మొద‌టి స్థానంలో నిలిచింది. మొత్తం ప‌ది వెబ్ సైట్ల‌ను అధికంగా సెర్చ్ చేశారు. వీటిలో టిక్ టాక్, గూగుల్, ఫేస్ బుక్, మైక్రో సాప్ట్, వాట్సాప్, అమెజాన్, యాపిల్, నెట్ ఫ్లిక్స్ లు ఉన్నాయి.

                              

About Author