లాభాల్లో స్టాక్ మార్కెట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా.. ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో దేశీయంగా సూచీలు ఉదయం నుంచే లాభాల్లో పయనిస్తున్నాయి. రియాల్టీ, ఐటీ సెక్టార్ తో పాటు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్ లలో కొనుగోళ్లతో సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 12 గంటల సమయంలో సెన్సెక్స్ 425 పాయింట్ల లాభంతో 57845 వద్ద, నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 17217 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.