PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆటోడ్రైవర్లకు ఏఐటీయూసీ గుర్తింపు కార్డులు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, చిట్వేల్: కడప జిల్లా చిట్వేల్ మండలం గవర్నమెంట్ హాస్పిటల్ నందు AiTuc ఆటో యూనియన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది,  సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏ ఐ టి యూసి జిల్లా కార్యదర్శి మా దరాజు గంగాధర్, cpi మండల కార్యదర్శి తిప్పన ప్రసాద్ హాజరయ్యారు. మాదరాజు గంగాధర్  ఆటో డ్రైవర్లకు ఏఐటీయూసీ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.  ముఖ్యంగా లైసెన్సులు, ఆటో స్టాండ్ మరియు ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి, సామ గంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల గౌరవ అధ్యక్షులు, కేశo  ప్రసాద్.  ఆటో యూనియన్ నాయకులు, శేఖర్, నరేష్, మల్లికార్జున, బాలు, గిరిబాబు, రవి, లక్ష్మయ్య, మధు, పెంచలయ్య సిపిఐ నాయకులు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

About Author