Spices Board లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : స‌్పైస్ బోర్డ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.
సంస్థ : స‌్పైస్ బోర్డ్
ఉద్యోగం : ట్రైనీ అనలిస్ట్, శాంపుల్ రిసిప్ట్ డెస్క్
విద్యార్హత : డిగ్రీ, గ్రాడ్యుయేషన్
జీతం : 17,000 – 18,000 నెలకు
ఖాళీలు : 46
పనిచేయాల్సిన ప్రాంతం : చెన్నై, ట్యుటికోరన్, ముంబై, గుంటూరు, కండ్ల, అహ్మదాబాద్, ఉంజా, నరేల, జోద్ పూర్, రాయ్ బరేలి, పుట్టడి
దరఖాస్తు విధానం : వాక్ ఇన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఆన్ లైన్ రాతపరీక్ష
దరఖాస్తు స్వీకరణ తేది : 3-1-2022
ఇంటర్వ్యూ తేది : 18-1-2022
అధికారిక వెబ్ సైట్ :indianspices.com
అడ్రస్: ఆయా ప్రాంతాల్లోని స్పైస్ బోర్డ్ కార్యాలయాలు