PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌రూర్ వైశ్యా బ్యాంక్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌రూర్ వైశ్యా బ్యాంక్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : క‌రూర్ వైశ్యా బ్యాంక్

ఉద్యోగం : సేల్స్ అడ్ స‌ర్వీసెస్ అసోసియేట్స్

జీతం : 15000 నుంచి 18000 నెల‌కు

ఖాళీలు : పేర్కొనలేదు

విద్యార్హ‌త : గ‌్రాడ్యుయేష‌న్ 50 శాతం మార్కుల‌తో ఏదైన గుర్తింపు పొందిన విద్యాసంస్థ‌లో ఉత్తీర్ణ‌లై ఉండాలి

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తురుసుం : ఉచితం

ఎంపిక‌ విధానం : ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 5-1-2022

చివ‌రి తేది : 31-1-2022

అధికారిక వైబ్ సైట్ : kvb.co.in

About Author