PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TTD రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీటీడీ

ఉద్యోగం : అసిస్టెంట్ అన‌ష్తీషిస్ట్, అసిస్టెంట్ పిడిట్రీషియ‌న్

విద్యార్హ‌త : ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, ఎంఎస్, ఎమ్. సీహెచ్, డీఎమ్, డీఎన్బీ

జీతం : 61,450 – 2,09,200 నెల‌కు

ఖాళీలు : 8

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 8-1-2022

చివరి తేది : 20-1-2022

అడ్ర‌స్ : The Director, Sri Padmavathi Children’s Heart Center, Near BIRRD Premises, Tirupati – 517507

అధికారిక వెబ్ సైట్ : tirumala.org

About Author