PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO Vizianagaram లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డీఎమ్ హెచ్వో, విజ‌య‌న‌గ‌రం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, విజ‌య‌న‌గ‌రం.

ఉద్యోగం : స‌్టాఫ్ న‌ర్స్

విద్యార్హ‌త : బీఎస్సీ ఇన్ జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్

జీతం : .నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌న‌గ‌రం, ఏపీ

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 6-1-2022

చివరి తేది : 12-1-2022

అడ్రస్ : డిఎమ్ హెచ్వో, విజ‌య‌న‌గ‌రం.

అధికారిక వెబ్ సైట్ : vizianagaram.ap.gov.in

About Author