PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Collector & District Magistrate లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చిత్తూరు క‌లెక్ట‌ర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వా ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : చిత్తూరు క‌లెక్ట‌ర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్

ఉద్యోగం : టైపిస్ట్, లైబ్ర‌రియ‌న్.

విద్యార్హ‌త : 5,10,12 వ త‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమ‌, డిగ్రీ

జీతం : . 13,800 – 73,270 నెల‌కు

ఖాళీలు : 7

ప‌నిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 10-1-2022

చివ‌రి తేది : 22-1-2022

అధికారిక వెబ్ సైట్ : chittoor.ap.gov.in

అడ్ర‌స్ : Assistant Director, Welfare of Differently Abled, TG & Sr. Citizens, Ambedkhar Bhavan, New Collectorate, Chittoor.

About Author