PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ANGRAU లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆచార్య ఎన్టీరంగా అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఏఎన్జీఆర్ఏయూ

ఉద్యోగం : టీచింగ్ అసోసియేట్

విద్యార్హ‌త : ఎంఎస్సీ

జీతం : . 27000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఈస్ట్ గోదావ‌రి, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-1-2022

ఇంట‌ర్వ్యూ తేది : 25-1-2022

అడ్రస్ : : Associate Dean, Agricultural College, Rajamahendravaram, Rajahmundry, East Godavari – Andhra Pradesh

అధికారిక వెబ్ సైట్ : angrau.ac.in

About Author