NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

IIM Udaipur లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఉద‌య్ పూర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేది లోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఐఐఎమ్, ఉద‌య్ పూర్

ఉద్యోగం : స‌్టేట్ రీసోర్స్ అసోసియేట్స్

విద్యార్హ‌త : సోష‌ల్ సైన్సెస్ , స్టాటిస్టిక్స్, డెవ‌ల‌ప్ మెంట్ స్ట‌డీస్, రూర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ లో మాస్ట‌ర్స్ డిగ్రీ

జీతం : 50,000 – 60,000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌, జైపూర్, రాజ‌స్థాన్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 19-1-2022

ఇంట‌ర్వ్యూ తేది : 3-2-2022

అధికారిక వెబ్ సైట్ : iimu.ac.in

About Author