PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు శుభాకాంక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు: జిల్లా కలెక్టర్ గా బాధ్యత లను స్వీకరించిన వి.ప్రసన్న వెంకటేష్ ను శుక్రవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా ఏపీన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్సులు ఆర్ఎస్. హరనాధ్,చోడగిరి శ్రీనివాస్,జిల్లా ఖజానా శాఖ అధ్యక్ష,కార్యదర్సులు యు.పాండురంగారావు,కె. సత్యనారాయణ,ఇతర ఎన్జీవో సంఘ నాయకులు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో  కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై నేరుగా వస్తే పరిష్కరిస్తామని నాయకులకు ఈసందర్భంగా కలక్టర్ తెలిపారు.

About Author