PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CPRI లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ ప‌వ‌ర్ రీస‌ర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీపీఆర్ఐ

ఉద్యోగం : ఇంజినీరింగ్ ఆఫీస‌ర్

విద్యార్హ‌త : బీఈ, బీటెక్

జీతం : 44900-142400 నెలకు

ఖాళీలు : 14

ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు, భోపాల్, హైద‌రాబాద్, నాగ్ పూర్, నాసిక్, నోయిడా, కోల్ క‌త‌, గౌహ‌తి

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 31-1-2022

చివరి తేది : 21-2-2022

అధికారిక వెబ్ సైట్ : cpri.in

,

About Author