PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BPNL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌తీయ ప‌శుపాల‌న్ నిగ‌మ్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీపీఎన్ఎల్

ఉద్యోగం : ట్రైనింగ్ కంట్రోలింగ్ ఆపీస‌ర్, ట్రైనింగ్ ఇంచార్జ్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12 త‌ర‌గ‌తి, గ్రాడ్యుయేష‌న్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్.

జీతం : 12800-21700 నెలకు

ఖాళీలు : 7875

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ట్రైనింగ్ కంట్రోలింగ్ ఆఫీస‌ర్ – 944
ట్రైనింగ్ ఇంచార్జ్ – 826
ట్రైనింగ్ కోఆర్డినేట‌ర్ – 708
ట్రైనింగ్ అసిస్టెంట్ – 590

ఎంపిక విధానం : ఆన్ లైన్ ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్.

దరఖాస్తు స్వీకరణ తేది : 28-1-2022

చివరి తేది : 3-2-2022

అధికారిక వెబ్ సైట్ : bharatiyapashupalan.com

About Author