PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NFDB లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఫిష‌రీస్ డెవ‌ల‌ప్ మెంట్ బోర్డ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఎఫ్ డీబీ

ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్

విద్యార్హ‌త : ఎన్ఎఫ్ డీబీ అధికారిక నోటిఫికేష‌న్ ప్ర‌కారం.

జీతం : 37,400 – 67,000 నెలకు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 15-1-2022

చివరి తేది : 27-2-2022

అధికారిక వెబ్ సైట్ : nfdb.gov.in.

About Author