PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIPER లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసుటిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీస‌ర్చ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐపీఈఆర్

ఉద్యోగం : సైంటిస్ట్ \టెక్నిక‌ల్ సూప‌ర్ వైజ‌ర్ గ్రేడ్ -1, అకౌంటెంట్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, బీకాం, డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంఫార్మా, ఎంఎస్సీ, ఎంవీఎస్సీ.

జీతం : నిబంధ‌న‌ల ప్రకారం

ఖాళీలు : 20

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 500

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-2-2022

చివరి తేది : 2-3-2022

అధికారిక వెబ్ సైట్ : niper.nic.in

About Author