PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RailTel లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రైల్ టెల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : రైల్ టెల్

ఉద్యోగం : సీనియ‌ర్ సూప‌ర్ వైజ‌ర్

విద్యార్హ‌త : నిబంధ‌న‌ల ప్ర‌కారం

జీతం : 29,300 – 1,05,000 నెల‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : సికింద్రాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 17-1-2022

చివరి తేది : 15-2-2022

అధికారిక వెబ్ సైట్ : railtelindia.com

About Author