PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TISS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టిస్

ఉద్యోగం : సిస్ట‌మ్ అడ్మినిస్ట్రేట‌ర్

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంసీఏ.

జీతం : 35,000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్ – 500
ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ – 125

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-2-2022

చివరి తేది : 15-2-2022

అధికారిక వెబ్ సైట్ : tiss.edu

About Author