PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHOలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస‌ర్, ప్ర‌కాశం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, ప్ర‌కాశం.

ఉద్యోగం : స‌్పెష‌లిస్ట్ డాక్ట‌ర్స్, మెడిక‌ల్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, జీఎన్ఎమ్, బీఎస్సీ, ఎండీ, ఎంబీబీఎస్.

జీతం : . 21,000 – 1,10,000 నెలకు

ఖాళీలు : 9

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ప్ర‌కాశం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 7-2-2022

చివరి తేది : 12-2-2022

అడ్ర‌స్ : the O/o the District Medical & Health Office, Prakasam District, Ongole, GGH, Compound, Ongole

అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in

About Author