PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TSCABలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ స్టేట్ కోఆప‌రేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీఎస్- సీఏబి

ఉద్యోగం : ఫ్యాక‌ల్టీ.

విద్యార్హ‌త : డిప్లొమ ఇన్ కోఆప‌రేటివ్ బిజినెస్ మేనేజ్ మెంట్, సీఏ, కాస్ట్ అకౌంటెంట్, గ్రాడ్యుయేష‌న్, పీజీ.

జీతం : 50,000 నెలకు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికి – 500

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

అడ్ర‌స్ : the General Manager (HRD), Telangana State Cooperative Apex Bank Ltd, D.No. 4-1-441, Troop Bazar, Hyderabad – 500001

దరఖాస్తు స్వీకరణ తేది : 9-2-2022

చివరి తేది : 25-2-2022

అధికారిక వెబ్ సైట్ : tscab.org

About Author