PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

GGH Guntur లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి , గుంటూరు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : జీజీహెచ్, గుంటూరు

ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియ‌న్ , ఫార్మాసిస్ట్ గ్రేడ్ – 2

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12 వ‌త‌ర‌గ‌తి, డిప్లొమ‌, బీఎస్సీ, డిగ్రీ, డీఎమ్ఐటీ.

జీతం : 15,000 – 28,000 నెల‌కు

ఖాళీలు : 87

ప‌నిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఓసీ, బీసీ – 300
ఎస్సీ, ఎస్టీ – 100

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌\ ఇంట‌ర్వ్యూ

అడ్ర‌స్ : the Government General Hospital, Guntur – Andhra Pradesh

దరఖాస్తు స్వీకరణ తేది : 11-2-2022

చివరి తేది : 15-2-2022

అధికారిక వెబ్ సైట్ : guntur.ap.gov.in

About Author