ITATలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇన్ కమ్ ట్యాక్స్ ఎపటైట్ ట్రిబ్యునల్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఐటీఏటి
ఉద్యోగం : సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ
విద్యార్హత : నోటిఫికేషన్ ప్రకారం.
జీతం : 9300-34800 నెలకు
ఖాళీలు : 34
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఐటీఏటీ నిబంధనల ప్రకారం
దరఖాస్తు స్వీకరణ తేది : 7-1-2022
చివరి తేది : 9-3-2022
అడ్రస్ : the Income Tax Appellate Tribunal, Pratishtha Bhawan, 3rd & 4th Floor, 101, Maharshi Karve Marg, Mumbai – 400020
అధికారిక వెబ్ సైట్ : itat.gov.in