PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIRDPR లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ పంచాయ‌తీ రాజ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐఆర్డీపీఆర్

ఉద్యోగం : ఎస్ బీసీసీ కోఆర్డినేట‌ర్, ప్రాజెక్ట్ స్టాఫ్‌.

విద్యార్హ‌త : పీజీ, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 33,000 – 1,25,000 నెల‌కు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 13-2-2022

చివరి తేది : 26-2-2022

అధికారిక వెబ్ సైట్ : nirdpr.org.in

About Author