PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపివీవీపిలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపీ

ఉద్యోగం : ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషియ‌న్

విద్యార్హ‌త : డిప్లొమ, 12వ త‌ర‌గ‌తి, డీఫార్మా, బీఎస్సీ, బీఫార్మా.

జీతం : 12,000 – 28,000 నెలకు

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికి – 300

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 15-2-2022

చివరి తేది : 17-2-2022

అడ్రస్ : the District Coordinator of Hospital Services, APVVP, Kadapa, O Block, New Collectorate, Kadapa, YSR District

అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in

About Author