EDIIలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఎంట్రప్రెన్యూర్ డెవలప్ మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఈడీఐఐ
ఉద్యోగం : ఐటీ మేనేజర్, ప్రాజెక్ట ఆఫీసర్
విద్యార్హత : బీఈ,బీటెక్ డిగ్రీ, ఎంఎస్డబ్ల్యూ,ఎంబీఏ, పీజి, ఎండీ.
జీతం : 20000-50000 నెలకు
ఖాళీలు : 12
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, బెంగళూరు, త్రిస్సూర్, అహ్మదాబాద్, ఢిల్లీ
దరఖాస్తు విధానం : ఈమెయిల్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
ఈమెయిల్ : [email protected]
దరఖాస్తు స్వీకరణ తేది : 15-2-2022
చివరి తేది : 20-2-2022
అధికారిక వెబ్ సైట్ : ediindia.org