PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

YSRAHCT లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : వైఎస్ఆర్ఏహెచ్సీటీ

ఉద్యోగం : ఆరోగ్య మిత్ర‌.

విద్యార్హ‌త : బీఫార్మా, డీఫార్మా, బీఎస్సీ ఇన్ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ, న‌ర్సింగ్

జీతం : 15000 నెల‌కు

ఖాళీలు : 12

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ప్ర‌కాశం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 500
ఎస్సీ,ఎస్టీ, పీహెచ్, ఎక్స్ స‌ర్వీస్ మెన్ – 300

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 16-2-2022

చివరి తేది : 23-3-2022

అడ్ర‌స్ : the District Co-Ordinator, Dr.YSRAHCT, Opp:Prakasam Bhavan, Old RIMS, Ongole

అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in

About Author